Learn AI Digital Marketing Course తెలుగులో...

Start Your Digital Marketing Career

with a Freelancing Approach

Create Opportunities Beyond Just a Job: Earn ₹50,000/- to ₹1,00,000/- Per Month

One Course - Many Income Solutions &
Many Career Opportunities...

Build a career, grow a business, or earn in your free time with Digital Marketing Training.

Learn Smarter, Not Harder...
with AI-Powered Digital Marketing
డిజిటల్ మార్కెటింగ్ కోర్సు యొక్క మాడ్యూల్స్
Digital Marketing Course in Telugu

ఇంటర్నెట్‌లో వ్యాపార మరియు ఉద్యోగ అవకాశాలు పెరుగుతుండడంతో, డిజిటల్ మార్కెటింగ్‌లో అవకాశాలు విస్తృతంగా పెరుగుతున్నాయి. వ్యాపారాలను సమర్థవంతంగా మార్కెట్ చేయడానికి డిజిటల్ మార్కెటింగ్ నిపుణుల అవసరం ఎక్కువగా ఉంది. Google Ads, సోషల్ మీడియా మార్కెటింగ్, కంటెంట్ మార్కెటింగ్, SEO, ఇమెయిల్ మార్కెటింగ్, వీడియో మార్కెటింగ్ వంటి వ్యూహాలతో డిజిటల్ మార్కెటింగ్ చేయవచ్చు.

డిజిటల్ మార్కెటింగ్ అంటే ఏమిటి?

డిజిటల్ మార్కెటింగ్ అంటే ఇంటర్నెట్ ద్వారా చేసే మార్కెటింగ్. ఎక్కువగా Google సెర్చ్ ఇంజిన్ మరియు సోషల్ మీడియా మార్కెటింగ్ ద్వారా ఇది జరుగుతుంది.

తక్కువ ఖర్చుతో ఎక్కువ మందికి చేరుకోవాలని ఆలోచించే వారికి డిజిటల్ మార్కెటింగ్ ఒక అద్భుతమైన అవకాశం. ఇంటర్నెట్‌ను ఉపయోగించి మన ఉత్పత్తులు లేదా సేవలను కస్టమర్లకు చేరువ చేసి, సేల్స్ పెంచడమే డిజిటల్ మార్కెటింగ్ లక్ష్యం. ప్రస్తుతం ప్రతి బిజినెస్ లేదా సర్వీసెస్‌కు ఇది తప్పనిసరి అయిపోయింది.

ఇప్పటి రోజుల్లో “బ్రతకడానికి అవసరం ఏమిటి?” అంటే, “ఆక్సిజన్” అని చెప్పే రోజులే పోయాయి. ఇప్పుడు “స్మార్ట్‌ఫోన్ విత్ ఇంటర్నెట్ & ఫుల్ డేటా” అనేది అంతే అవసరంగా మారింది. స్మార్ట్‌ఫోన్ లేని యువత కనిపించరు, ఇంటర్నెట్ గురించి తెలియని వారు కూడా చాలా తక్కువ. ప్రతి ఒక్కరి జీవితాల్లో ఈ ఇంటర్నెట్ & స్మార్ట్‌ఫోన్స్ ప్రధానమైన పాత్ర పోషిస్తున్నాయి.

ఏమైనా నేర్చుకోవాలన్నా, డబ్బులు పంపాలన్నా, ఆహారం ఆన్లైన్‌లో ఆర్డర్ చేయాలన్నా, షాపింగ్ చేయాలన్నా—ప్రతీదీ ఇప్పుడు స్మార్ట్‌ఫోన్ ద్వారా జరుగుతోంది.

ఇంత మంది ఇంటర్నెట్‌ను వినియోగిస్తున్నారని, డిజిటల్ మార్కెటింగ్‌కి విపరీతమైన ప్రాముఖ్యత పెరిగింది. డిజిటల్ మార్కెటింగ్‌కి డిమాండ్ ఉంటే, దీనిని నేర్చుకునే వారికి మంచి భవిష్యత్తు ఉంటుంది.

డిజిటల్ మార్కెటింగ్ లో అవకాశాలు ఎలా ఉన్నాయ్?

ప్రపంచవ్యాప్తంగా కోట్ల మంది ఇంటర్నెట్‌ను వినియోగిస్తున్నందున, డిజిటల్ మార్కెటింగ్‌ కి ఊహించనంత స్కోప్ మరియు అవకాశాలు ఉన్నాయి. నిత్యం కొత్త టెక్నాలజీలు, ఆన్‌లైన్ ప్లాట్‌ఫార్మ్‌లు రావడం వల్ల, డిజిటల్ మార్కెటింగ్ అవసరం మరింత పెరుగుతోంది.

ఇండియాలో 90 కోట్లకు పైగా మంది ఇంటర్నెట్‌ను వినియోగిస్తున్నారు. ప్రస్తుతం ప్రతి వ్యాపారానికీ ఆన్‌లైన్ ప్రొఫెషన్స్ అవసరం కావడంతో, డిజిటల్ మార్కెటింగ్ ఫీల్డ్ లో ఉద్యోగాలు, వ్యాపార అవకాశాలు విస్తృతంగా పెరుగుతున్నాయి.

డిజిటల్ మార్కెటింగ్‌లోని కెరీర్ అవకాశాలు

డిజిటల్ మార్కెటింగ్ అనేది ఒక ఫ్యూచర్ ప్రూఫ్ కెరీర్! ఇప్పుడు డిజిటల్ మార్కెటింగ్ నేర్చుకుంటే, రాబోయే ఏళ్లలో అదిరిపోయే అవకాశాలను అందుకోవచ్చు.

ఉద్యోగం: కంపెనీలకు డిజిటల్ మార్కెటింగ్ నిపుణుల అవసరం పెరుగుతోంది. ఇంటర్నెట్ ద్వారా Work From Home & Remote Jobs ఎక్కువగా లభిస్తున్నాయి. SEO, Google Ads, Facebook Ads, Content Marketing, Social Media Marketing లాంటి విభాగాల్లో స్పెషలైజ్ అయితే High Salary Packages పొందవచ్చు.

వ్యాపారం: స్వంత బిజినెస్ ప్రారంభించాలనుకుంటే, డిజిటల్ మార్కెటింగ్ ఒక శక్తివంతమైన సాధనం. Products లేదా Servicesను Onlineలో ప్రమోట్ చేసి, కస్టమర్లను ఆకర్షించవచ్చు. Startups మరియు చిన్న వ్యాపారాలు బ్రాండ్ విలువను పెంచుకునేందుకు డిజిటల్ మార్కెటింగ్ వినియోగించుకోవచ్చు.

ఫ్రీలాన్సింగ్: కంపెనీలకు లేదా వ్యక్తిగత కస్టమర్లకు ఫ్రీలాన్స్ డిజిటల్ మార్కెటింగ్ సేవలు అందించవచ్చు. Fiverr, Upwork, Freelancer వంటి వెబ్‌సైట్లలో ప్రాజెక్ట్స్ పొందడం ద్వారా ఇంట్లోనే పని చేసి ఆదాయం సంపాదించవచ్చు. కేవలం సరైన స్కిల్స్ & ల్యాప్‌టాప్ ఉంటే, ఇంటి నుండే కెరీర్‌ను నిర్మించుకోవచ్చు!

డిజిటల్ మార్కెటింగ్ నేర్చుకోవడం వల్ల లాభాలు

ఇంత అందమైన అవకాశాన్ని ఎందుకు వదులుకోవాలి? ఇప్పుడు నేర్చుకోవడం స్టార్ట్ చేయండి!

విద్యార్థులకు డిజిటల్ మార్కెటింగ్ నేర్చుకోవడం వల్ల లాభాలు
గృహిణులకు డిజిటల్ మార్కెటింగ్ నేర్చుకోవడం వల్ల లాభాలు
వ్యాపార యజమానులకు డిజిటల్ మార్కెటింగ్ నేర్చుకోవడం వల్ల లాభాలు
కోర్స్ లో మీరు నేర్చుకునే డిజిటల్ మార్కెటింగ్ టూల్స్
Digital Marketing Course Certification
Prasad Avari, ALP Digi Solutions
డిజిటల్ మార్కెటింగ్ కోర్సు గురించి తరచుగా అడిగే ప్రశ్నలు
ఈ కోర్స్ ఎవరు నేర్చుకోవచ్చు ?

విద్యార్థులు, గృహిణులు, ఉద్యోగం చేసే వారు మరియు బిజినెస్ ఓనర్స్ ఈ కోర్సును నేర్చుకోవచ్చు.

అవును! ఇది ఆన్లైన్ కోర్స్ కావడంతో ఇంటి నుండి లేదా ఎక్కడి నుండి అయినా నేర్చుకోవచ్చు.

మంచి ఇంటర్నెట్ కనెక్షన్‌తో ల్యాప్‌టాప్ లేదా కంప్యూటర్ కలిగి, బేసిక్ ఇంగ్లీష్ వచ్చి ఉంటే మీరు ఈ కోర్స్ పూర్తి చేయవచ్చు.

అవును, కోర్స్ పూర్తయ్యాక MSME Certified డిజిటల్ మార్కెటింగ్ సర్టిఫికేట్ అందజేస్తాము, ఇది ఉద్యోగ అవకాశాలకు ఉపయోగపడుతుంది.

అవును, డిమాండ్ ఉన్న స్కిల్ కావడంతో మంచి ఉద్యోగ అవకాశాలు, అధిక వేతనాలు, మరియు స్వంతంగా చేసుకునే ఆదాయ మార్గాలు (ఫ్రీలాన్సింగ్, అఫిలియేట్ మార్కెటింగ్, డ్రాప్‌షిప్పింగ్) అందుబాటులో ఉంటాయి.

కోర్సు వ్యవధి 60 రోజులు ఉంటుంది. మీరు నేర్చుకునే వేగాన్ని బట్టి త్వరగా లేదా ఆలస్యంగా పూర్తిచేయవచ్చు.

ఆదాయం పూర్తిగా మీ స్కిల్స్, అనుభవం, మరియు మీరు ఎంచుకునే మార్గంపై ఆధారపడి ఉంటుంది. ఫ్రీలాన్సర్లు నెలకు ₹20,000 – ₹1,00,000 లేదా అంతకంటే ఎక్కువ సంపాదించవచ్చు.

డిజిటల్ మార్కెటింగ్ కోర్సు ఫీజు Rs. 29999/- (అన్ని పన్నులతో సహా)

అవును! ఫుల్ టైం/పార్ట్ టైం ఉద్యోగాలు, ఫ్రీలాన్సింగ్, బ్లాగింగ్, డిజిటల్ ప్రోడక్ట్ సెల్స్, డ్రాప్‌షిప్పింగ్, అఫిలియేట్ మార్కెటింగ్ ద్వారా ఆదాయం పొందొచ్చు.

Inbio Contact

Prasad Avari

Digital Marketing Expert

Boost your career with expert Digital Marketing training! Call or email me today to get started.

Phone: +91 9030465638 Email: info@prasadavari.in